Posts

Showing posts from September, 2026

Call for Submissions

Image
 గౌరవ ఉపాధ్యాయులకు శుభోదయం...💐💐 ప్రభుత్వ పాఠశాల  విద్యార్థుల మరియు ఉపాధ్యాయుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం * తెలంగాణ కలిక* అనే  విద్యా త్రైమాసిక  పత్రిక  రచనలు ఆహ్వానిస్తోంది. పూర్తి వివరాలకు  PDF  చదవగలరు. మీ రచనలు పంపడం కోసం:  What's App:  7382 6382 98  Email: kalika.educational@gmail.com